6000 రైల్వే స్టేషన్లకు పైగా వైఫై సౌకర్యం…

ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం దేశంలోని 6000కు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద సమీకృత వైఫై వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది. శ్రీనగర్ తో సహా కాశ్మీర్ లోయలోని 15 రైల్వే స్టేషన్ లను రైల్ వైఫై తో అనుసంధానం చేసినట్టు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ‘రైల్ వైర్’ పేరుతో భారతీయ రైల్వే అందిస్తున్న వైఫై సౌకర్యం కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్ లోని నాలుగు జిల్లా ప్రధాన కేంద్రాలైన శ్రీనగర్, బుడ్గావ్, బనిహాల్,ఖాజిగుండ్ లలో ఉన్న15 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

