ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటే శిశువు అకాలంగా జన్మించడం. బలహీనతతో పాటు, అలాంటి పిల్లలలో అనేక సమస్యలు ఉండవచ్చు. మరి వారి ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రీ మెచ్యూర్ బేబీని ఎలా సంరక్షించుకోవాలి? లాంటి వాటిని క్షుణ్నంగా వివరించారు రెనోవా హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా.