పేదల కోసం మల్టీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం

బంజారాహిల్స్,జనవరి 5: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టనున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ అంగీకరించడంతో స్థలాన్ని గుర్తించేందుకు బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, షేక్‌పేట మండల తహసీల్దార్‌తో కలిసి పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని, సింగాడబస్తీ ఎగువ భాగంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. అన్ని హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, స్థలం ఖరారు కాగానే నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే దానం తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

