ఎన్ఈపీని అమలు చేయం: స్టాలిన్

చెన్నై, అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర విద్యా విధాన రూపకల్పనకు నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకే ‘ఇంటివద్దకే విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం ‘ఇంటివద్దకే విద్య’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 86,550 మంది వలంటీర్లు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Education News
- stallin
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

