ఐస్‌క్రీం అంటే చిన్న పిల్లలనుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఐస్‌క్రీంలు వివిధ ఫ్లేవర్స్‌లో దొరుకుతుంటాయి. అయితే, విజయ తెలంగాణ డెయిరీలో దొరికే క్రష్ క్రీం వెరీ వెరీ స్పెషల్. విజయ డెయిరీ ఏంటి? ఐస్ క్రీం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే..నాణ్యమైన పాల ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ డెయిరీ ఇప్పుడు కొత్తగా ఐస్‌క్రీం పార్లర్స్ తెరుస్తోంది. మరి తెలంగాణలోనే ఫస్ట్ విజయ క్రష్ క్రీం పార్లర్ ఎక్కడ ఉంది..? ఇక్కడ ఐస్‌క్రీం స్పెషాలిటీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.