యాడాది కిందట ఏం జరిగిందంటే..
రఘు గద్వాల్, ప్రియాంకశ్రీ, శివ ప్రసన్న ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకటలక్ష్మీతో..’ ‘యాడాది కిందట’ అనేది ఉపశీర్షిక. రామ్మూర్తి కొట్టాల దర్శకుడు. ఆలేటి రాజేశ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
రఘు గద్వాల్, ప్రియాంకశ్రీ, శివ ప్రసన్న ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకటలక్ష్మీతో..’ ‘యాడాది కిందట’ అనేది ఉపశీర్షిక. రామ్మూర్తి కొట్టాల దర్శకుడు. ఆలేటి రాజేశ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ చేతులమీదుగా లాంచ్ చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని శ్రీకాంత్ అభిలషించారు. థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇదని, అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమా చేశామని, ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి, టి.మహిధర్, సంగీతం: సీఎన్ ఆదిత్య, నిర్మాణం: టింట్ స్ప్రీ స్టూడియోస్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

