Butter | గాలి నుంచి వెన్న తీసిన అమెరికా స్టార్టప్ కంపెనీ.. టేస్ట్ అదుర్స్ అని చెప్పిన బిల్‌గేట్స్
Butter | అమెరికాలోని సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుంచి వెన్నను తయారు చేసింది. థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్ (సీఓ2) నుంచి కార్బన్ అణువులను, నీటిఆవిరి నుంచి హైడ్రోజన్ అణువులను సేకరించి వాటిని ఒక దగ్గరకు చేర్చి ఆక్సీకరణం చెందించి వెన్నను ఉత్పత్తి చేసింది.
Butter | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుంచి వెన్నను తయారు చేసింది. థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్ (సీఓ2) నుంచి కార్బన్ అణువులను, నీటిఆవిరి నుంచి హైడ్రోజన్ అణువులను సేకరించి వాటిని ఒక దగ్గరకు చేర్చి ఆక్సీకరణం చెందించి వెన్నను ఉత్పత్తి చేసింది.
ఈ ప్రక్రియలో జంతువులు, మొక్కల కొవ్వు పదార్థాలను ఏ మాత్రం వాడలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే సీఓ2తో వెన్నను తయారు చేయడం ఒకవిధంగా పర్యావరణానికి మేలు చేయడమేనని పేర్కొన్నారు. ఈ వెన్న రుచి బాగున్నదంటూ ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఓ వీడియోలో పేర్కొనడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

