కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్ వాటర్ ఖరీదు ఎంతో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. వేసుకునే బట్టల నుంచి తిరిగే కారు, తినే ఫుడ్ వరకు ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మార్కెట్లో లభించే అత్యుత్తమైన వాటినే ఎంచుకుంటారు. భారత్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదన, లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా ఆరోగ్యంపై స్పెషల్ కేర్ తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కోహ్లీతో పాటు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెలా బ్లాక్ వాటర్‌ను తాగుతారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు రూ.3000-4000 ఉండొచ్చని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా స్పెషల్ వాటర్‌నే తాగుతారట.
సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలీన్ వాటర్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ వాటర్‌లో పీహెచ్(pH) ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగేందుకు ఆసక్తిచూపించారు. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ‘బ్లాక్ వాటర్’కు మారామని వాళ్లు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

