నామినేషన్ వేసేందుకు పరుగులు తీసిన యూపీ క్రీడా మంత్రి..
బాలియా: ఉత్తర్‌ప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ పరుగులు తీశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం దగ్గరపడడంతో ఆయన స్ప్రింట్ చేశారు. బాలియాలో ఉన్న కలెక్టరేట్ ఆఫీసుకు తొలుత నామినేషన్ వేసేందుకు ర్యాలీతో వెళ్లారు. అయితే ఆఫీసు గేటు వద్దకు వచ్చిన తర్వాత ఆయన నామినేషన్‌కు సమయం దగ్గరపడింది. కేవలం మూడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉండడంతో క్రీడా మంత్రి ఆ గేటు నుంచి ఆఫీసు నామినేషన్ హాల్లోకి పరుగులు తీశారు. డెడ్‌లైన్‌లోగా ఆఫీసుకు వెళ్లాలన్న ఆలోచనతో మంత్రి తివారీ ఆ రన్ చేపట్టారు. బీజేపీ టికెట్‌పై ఆయన ఫేపెనా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు.
#WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

