జాకబ్ డైమండ్ గురించి తెలియని నిజాలు…

హైదరాబాద్, జూన్ 24: ఒకప్పుడు హైదరాబాద్ ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గర ‘పేపర్ వెయిట్’లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉండేది. అంతే కాదు,బ్రిటిష్ వారినుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్‌ను తన బూట్ల లోపల దాచిపెట్టేవారట.. దీనిపేరు జాకబ్ డైమండ్…

ప్రస్తుతం ఈ డైమండ్‌తో పాటు నిజాం నగలను ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనలో నిజాంనవాబులు వాడిన వజ్రాలు,బంగారు ఆభరణాలు,ఉంగరాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచిన నగలు ఒకప్పుడు నిజాంనవాబులు సేకరించారు. ప్రస్తుతం ఇవన్నీభారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. నిజాం ట్రస్టుల ఆధీనంలో ఉన్నఈ ఆభరణాలనుకేంద్రప్రభుత్వం చట్టపోరాటం ద్వారా సేకరించింది.184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ డైమండ్ విలువ రూ.900 కోట్లు.

జాకబ్ డైమండ్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..?
జాకబ్ అనే వ్యక్తి పేరు మీద ఈ వజ్రానికి ఆ పేరు వచ్చింది. ఆరో నిజాం దీన్ని కొనుగోలు చేశారు. కోర్టు వివాదాలతో విసిగిపోయిన ఆయన,దీన్ని తన టేబుల్ డ్రాయిర్‌లో పెట్టారు. ఏడో నిజాంకు ఈ వజ్రం పాత చెప్పుల మధ్యదొరికింది.ఆయనఈవజ్రాన్నిపేపర్వెయిట్గాఉపయోగించుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

