పల్లా, వాణీదేవికి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మద్దతు

హైదరాబాద్ : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవీలకు యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(కాంట్రాక్ట్) తమ సంపూర్ణ మద్దతును తెలిపింది. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల సంఘం నాయకులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకుల సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించారు.
ఒకవైపు ప్రజల సంక్షేమం, మరో వైపు ఉద్యోగ సంస్కరణలను అమలు చేస్తూ, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ తెలంగాణ సమాజ హితం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్, తెలంగాణ స్టేట్ కాంట్రాక్ట్(ఉథాట్స్ ) సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పరశురాం, డాక్టర్ బైరి నిరంజన్, కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టర్ జితేందర్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ శ్రీనివాస్ అంబటి, డాక్టర్ జితేందర్ రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ భుమయ్య, మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ తిరుపతి, జేఎన్టీయూ నుండి డాక్టర్ శివారెడ్డి, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కాంతారెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

