అధిక సంఖ్యలో విద్యార్థుల హాజరుకు హెచ్‌సీయూ అనుమతి

హైదరాబాద్ : అధిక సంఖ్యలో విద్యార్థుల వ్యక్తిగత హాజరుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురువారం అనుమతి తెలిపింది. విద్యా సంవత్సర కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటికే హాజరు అవుతున్నవారితో పాటు మరో 2 వేల మంది విద్యార్థుల హాజరుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు ప్రొ.వినోద్ పవరాలా నేతృత్వంలోని కమిటీ నివేదికకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు ఆమోదం తెలిపారు. వర్సిటీకి హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల నుండి విచ్చేసే విద్యార్థులు తరగతులకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

