బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ కార్యకర్త హత్య
బెంగాల్ ఎన్నికలు | పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాద్పూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాద్పూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పశ్చిమ మిడ్నాపూర్ ఎస్పీ తెలిపారు. దాద్పూర్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
పోలింగ్ ఏజెంట్‌ను చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో విడుత ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నౌపరాలోని పోలింగ్ బూత్ నం. 22లో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్‌ను 150 మంది టీఎంసీ కార్యకర్తలు చుట్టుముట్టారని భారతి ఘోష్ పేర్కొన్నారు. ఘోష్ దేబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమ ఏజెంట్లను టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించారు.
ఇవీ కూడా చదవండి..
టీకా తీసుకున్న గంగవ్వ.. నొప్పికి గట్టిగా కేకలు
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు అవకాశం!
పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

