Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో ఇద్దరు యువతుల గల్లంతు
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో ఇద్దరు యువతుల గల్లంతు | యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువతులు

హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వరధ ఉధృతికి సింధూజ (21) అనే యువతితో పాటు బిందు (14) అనే బాలిక వాగులో కొట్టుకుపోయారు. ఇటుకాలపల్లి నుంచి కుర్రారం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వాగు వద్దకు చేరుకొని గల్లంతైన వారి సింధూజ, బిందు కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటల వరకు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఆలేరులో 194 మిల్లీ మీటర్లు, రాజపేట మండలంలో 156 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

