రెండు బైక్‌లు ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు

జోగుళాంబ గద్వాల : రెండు బైక్‌లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 44 వ జాతీయ రహదారిపై కర్నూలు వైపు వెళ్తున్న రెండు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఉండవల్లి పోలీసులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ఏపీలోని కర్నూలుకు తరలించారు.బైక్ లపై వెళ్లే వారు మద్యం సేవించి నడుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

