127 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. పీ.వీ.నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-15, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-10, అదేవిధంగా ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులు-102 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌కు లాగినై తెలుసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

