5న రవీంద్రభారతిలో ఉత్తమ గురువులకు సన్మానం
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ప్రభుత్వం సన్మానించనుంది.

హైదరాబాద్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ప్రభుత్వం సన్మానించనుంది. కరోనా కారణంగా గతేడాది గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. గత ఏడాదిలో అవార్డు గ్రహీతలను మాత్రమే ఎంపికచేసి, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అవార్డులను అందజేశారు. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎప్పటిలాగే ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలను ప్రభుత్వం సన్మానించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిలను విద్యాశాఖ అధికారులు ఆహ్వానించారు. ఇంటర్ విద్యామండలి 11 మంది అధ్యాపకులను అవార్డులకు ఎంపికచేయగా, పాఠశాల విద్యాశాఖ 40 మంది టీచర్లను ఎంపిక చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

