IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ ( IAS Transfers ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్పరాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed ) ను హెచ్ఎండీఏ పరిధిలోని కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారిగా నియమించింది.
మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న ఈవీ నర్సింహారెడ్డిని మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ చేసింది. పరిశ్రమలు, కామర్స్ శాఖలో సీఈవోగా పనిచేస్తున్న బి అజిత్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా బదిలీ చేసింది. జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రకళను హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్‌గా నియమించింది. ఆమె స్థానంలో మయాంక్ మిట్టల్‌ను శంషాబాద్ జీహెచ్ఎంసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.
బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. విద్యాశాఖలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని సొంత శాఖకు బదిఈల చేస్తు స్టేట్ ఆడిట్లో రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామును విద్యాశాఖ ప్రత్యేక అధికారి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

