తెలంగాణాకు ఐదు బైపాప్ వెంటిలేటర్లను విరాళంగా అందించిన ట్రాన్సాసియా

హైదరాబాద్, 23 మే :భారతదేశంలో సుప్రసిద్ధ ఐవీడీ ప్లేయర్ ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా కోవిడ్ –19 రోగులను గుర్తించి, చికిత్సనందించేందుకు తోడ్పడుతుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునందించేందుకు ట్రాన్సాసియా ఐదు బైపాప్ వెంటిలేటర్ మెషీన్లను విరాళంగా అందజేసింది. వీటిని కోవిడ్ చికిత్సకు కట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రులకు అందించనున్నారు.
ఈ మెషీన్ల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉండటంతో ట్రాన్సాసియా ఈ మెషీన్లను తమ అంతర్జాతీయ వెండార్ల నుంచి సమకూర్చుకుంది. తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్ధ (టీఎస్ఎంఎస్ఐడీసీ) జనరల్ మేనేజర్ (డయాగ్నోస్టిక్స్) డాక్టర్ వీ రాంబాబు నాయక్ ఈ యంత్రాలను టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మార్గనిర్ధేశకాలకనుగుణంగా ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ ఎన్ఎస్ మురళీధర్ నుంచి అందుకున్నారు.
ట్రాన్సాసియా–ఎర్బా గ్రూప్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ సురేష్ వజిరానీ మాట్లాడుతూ ‘‘ఈ సెకండ్ వేవ్ మన దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశానికి అనుకూలంగా పరిస్థితులు త్వరలోనే మారగలవని ఆశిస్తున్నాము. అలాగని ఆశ ఒక్కటే సరిపోదని కూడా భావిస్తున్నాం. భారతీయుల ఆరోగ్యానికి ట్రాన్సాసియా కట్టుబడి ఉంది. ఈ చిరు కార్యక్రమం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన రోగుల అవసరాలను తీర్చాలనుకుంటున్నాం” అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

