Uncombable Hair Syndrome | అరుదైన హెయిర్ సిండ్రోమ్.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌లా కనిపిస్తున్న చిన్నారి వీడియో వైరల్!!
అన్కాంబెబుల్ హెయిర్ సిండ్రోమ్ (యూహెచ్ఎస్).. ఇది అరుదైన వ్యాధి. ప్రపంచంలో దీంతో బాధపడుతున్నవారు కేవలం పది మంది మాత్రమే ఉంటారు. 2021లో డేవిడ్ అనే బాలుడు ఈ వ్యాధితో జన్మించాడు. పొడవాటి కాఫర్ కలర్ జుట్టుతో పుట్టాడు. ఆ బాలుడిని పట్టుకొని ఎక్కడికైనా వెళ్లినప్పుడు అందరూ యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పోల్చారని అతడి తల్లిదండ్రులు తెలిపారు. తాజాగా, యూహెచ్ఎస్ సమస్యతో పుట్టిన ఓ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.

లైలా అనే చిన్నారి యూహెచ్ఎస్ సమస్యతో జన్మించింది. ఆమె తల వెంట్రుకలు, పొడిగా.. వెండి రంగులో గజిబిజిగా ఉన్నాయి. దువ్వెన పెట్టేందుకు కూడా వీలులేదు. లైలా ఫొటోలు, వీడియోలను ఆమె తల్లి షార్లెట్ ఇన్‌స్టాలో షేర్చేసింది. ఇవి ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అందరూ లైలాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు బోరిస్ జాన్సన్‌తో పోలుస్తున్నారని షార్లెట్ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!