Payasannam : నేటి నైవేద్యం పాయసాన్నం

కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, చిక్కటి పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: పావు కప్పు, బాదం, జీడిపప్పు: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
బియ్యం కడిగి, గంటపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బాదం, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలు పోసి వేడి చెయ్యాలి. పాలు మరుగుతుంటే నానిన బియ్యం వేసి ఉడికించాలి. అన్నం దగ్గర పడుతుంటే చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా వేయించిన బాదం, జీడిపప్పు వేసి కలుపుకొంటే పాయసాన్నం సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- naivedyam
- payasannam
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

