ఇక్కడికి వెళ్తే హిమాలయ పర్వతాల వద్దకు వచ్చామా? అని అనిపిస్తుంది..మనం నిజంగానే జమ్ముకశ్మీర్‌లో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది..ఇక్కడి ప్రకృతి రమణీయత మనసులను దోచేస్తున్నది..చలికాలం ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవారికి ఇది కరెక్ట్ ప్లేస్‌గా నిలుస్తున్నది.. ఇక్కడి గుట్టలకు హిమాలయ పర్వతాలకు ఓ పోలిక కూడా ఉంది. మరి ఈ గుట్టలు ఎక్కుడున్నాయి..? ఆ విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ కింది వీడియో చూడండి..