Home
News
The Chief Secretary Of Ap Aditya Nath Das Offered Prayers To Goddess Padmavathi In Tiruchanoor
తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో ఏపీ సీఎస్…

తిరుచానూరు, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ శనివారం కుటుంబ సభ్యులతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారి ప్రసాదం సమర్పించారు.ఈ సందర్భంగా టిటిడి జేఈఓ సదాభార్గవి, సివిఎస్ఓ గోపీనాథ్ జట్టి, టెంపుల్ డిఇఒ కస్తూరి బాయి, ఆలయ పూజారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

