Telangana | ఆర్టీఏ చెక్‌పోస్టు బారికేడ్లపై రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు
Telangana | జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో హైవే-44పై ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొత్త తెలంగాణ అధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది.
సోషల్ మీడియాలో వైరల్
కొద్ది గంటల్లోనే తొలగించిన అధికారులు
Telangana | మానవపాడు : జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో హైవే-44పై ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొత్త తెలంగాణ అధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది. కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులు లేకుండా చిహ్నం ఉండడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీఏ అధికారులపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చిహ్నం కనిపించకుండా బారికేడ్లపై మరో రంగు వేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు.. హరీశ్‌రావు ధ్వజం
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

