82వ సారి ఢిల్లీకి సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 15న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత 82వ సారి ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 15న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత 82వ సారి ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటారు. పర్యటనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలైన నేపథ్యంలో ఆమెను కలిసి అభినందించనున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయవాది ఇంట్లో జరిగే ఓ వేడుకకు హాజరవుతారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ను కూడా కోరినట్టు తెలిసింది.
ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చిస్తారని, ప్రధానిని కలిసే సందర్భంలో సీఎంతోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఉంటారని సమాచారం. సీఎం తన పర్యటనలో మెజారిటీ సమయం పార్టీ కార్యక్రమాలు, పార్టీ సీనియర్లను కలిసేందుకే వెచ్చించనున్నట్టు తెలిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

