ఆదిపురుష్‌లో లక్ష్మణుడు ఎవరో తెలుసా?

దేశ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన కృతిసనన్‌ను సీతగా ఎంపిక చేశారు. ఇక లక్ష్మణుడిగా పలువురు పేర్లు వినిపించగా, చివరికి బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో మెరవనున్నట్టు తెలుస్తుంది.
లక్ష్మణుడి పాత్రలో కనిపించేందుకు సన్నీ మెళుకువలు నేర్చుకుంటున్నాడట. హావ భావాలు, నడవడిక, పాత్ర తీరు తెన్నులు వంటి వాటిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగష్టు 11న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, కరోనా వలన పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- adipurush
- Prabhas
- sunny singh
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

