మీకు షుగర్ ఉందా..? అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనట..!!

ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్‌తో బాధపడుతున్నారు. ఇందులో ఎక్కువమందికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవగాహన ఉండదు. దీంతో ఏంచేయాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే, డయాబెటిస్తో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అసలుకే ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. మరి డయాబెటిస్ రోగులు సాధారణంగా చేసే తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

