ITF World Tour | ఐటీఎఫ్ వరల్డ్ టూర్.. రన్నరప్ కార్తీక్ జోడీ
థాయ్‌లాం డ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు.
ITF World Tour | హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్‌లాం డ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్, వి శయ జోడీ 7-6(7-5), 4-6, 7-10తో ఆస్ట్రేలియా ద్వయం డెల్ని జేక్, జెస్సీ చేతిలో ఓడింది.
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు షురూ
భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 31 : రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామం లో ప్రారంభమయ్యాయి. పోటీలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శృతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. టోర్నమెంట్లో యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో రాణించిన వారిని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

