మాడిన వంటను చూసి శృతి బాయ్ ఫ్రెండ్ షాక్..!

శృతి హాసన్‌కు ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు బ్రేకప్ అంటుందో ఎవరికి అర్ధం కాదు. గతంలో ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లకు అతినికి బ్రేకప్ చెప్పింది. ఇక ఇప్పుడు రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్ గువహతికి చెందిన శంతను హజారికాతో చెట్టాపట్టాలు వేస్తుంది. అంతేకాదు అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు లేని పోని అనుమానాలను కలిగిస్తుంది.
ఇటీవల శంతనుని తన తండ్రికి పరిచయం చేసిన శృతి హాసన్ తాజాగా అతని కోసం పైనాపిల్‌తో ప్రత్యేక వంటకం తయారు చేసింది. అయితే కాస్త ఏమరుపాటు వలన అది మొత్తం మాడిపోయింది. దీనిని చూసిన శంతను .. ‘‘ఇది వెస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా’’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

