శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలు
చెన్నైలో స్థాపించబడిన శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ప్రతి ఏడాది సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 2020-2021 సంవత్సరాలకుగాను శ్రీకళాసుధ ఉగాది పురస్కారాలను అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ‘ఉప్పెన’, ఉత్తమ దర్శకుడిగా ‘పుష్ప’ చిత్రానికిగాను సుకుమార్ ఎంపియ్యారు. మిగతా అవార్డుల వివరాలు.. ఉత్తమ సంచలనాత్మక చిత్రం : అఖండ, ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్స్టోరీ), ఉత్తమ సంగీత దర్శకుడు: తమన్ (అల వైకుంఠపురములో-2020), దేవి్రశ్రీప్రసాద్ (ఉప్పెన, పుష్ప-2021). ఈ అవార్డులను ఏప్రిల్ 3న చెన్నైలో ప్రదానం చేయబోతున్నట్లు బేతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- akhanda
- devisriprasad
- pushpa
- Uppena
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

