‘శ్రీకారం’ టాక్ బాగుంది కానీ కలెక్షన్స్ లేవు

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. ఎలాంటి పక్కదారి పట్టకుండా తాను అనుకున్న కథను అనుకున్నట్లు చాలా బాగా తీసాడు అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. అయితే వసూళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం శ్రీకారం అంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.
తొలిరోజు 4.30 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా డల్ అయింది. జాతిరత్నాలు పోటీ ఇస్తుండటంతో రేసులో కాస్త వెనకబడింది ఈ చిత్రం. 17 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన శ్రీకారం.. నాలుగు రోజుల్లో కేవలం 8.17 కోట్లతో సరిపెట్టుకుంది. వాటికి సంబంధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం – 2.38 కోట్లు
సీడెడ్ – 1.34 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.06 కోట్లు
ఈస్ట్ – 0.66 కోట్లు
వెస్ట్ – 0.47 కోట్లు
గుంటూరు – 0.92 కోట్లు
కృష్ణా – 0.44 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు
ఏపీ + తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – 7.57 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.30 కోట్లు
ఓవర్సీస్ – 0.30 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్: 8.17 కోట్లు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

