Basara: చదువులమ్మ ఆలయానికి శ్రావణ శోభ
Basara| చదువుల తల్లి కొలువై ఉన్న బాసరలోని సర్వతీ ఆలయానికి శ్రావణ శోభ సంతరించుకున్నది. శ్రావన మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తుల సందడి నెలకొన్నది. మంచి ముహూర్తంతో పాటు

బాసర: చదువుల తల్లి కొలువై ఉన్న బాసరలోని సర్వతీ ఆలయానికి శ్రావణ శోభ సంతరించుకున్నది. శ్రావన మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తుల సందడి నెలకొన్నది. మంచి ముహూర్తంతో పాటు శ్రావణ మాసం తొలి శుక్రవారం, పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి చెంత తమ మొక్కులు తీర్చుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

