నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు : సీపీ మహేశ్ భగవత్
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు : సీపీ మహేశ్ భగవత్ | గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నెల 19న ఆదివారం నిమజ్జన వేడుకలు జరుగనుండగా.. ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ : గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నెల 19న ఆదివారం నిమజ్జన వేడుకలు జరుగనుండగా.. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్, మన్సూరాబాద్, నాగోల్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇనాంగూడ, తుర్కయాంజల్, ఇంజాపూర్, జల్పల్లి, ఉప్పల్ నల్ల చెరువు, మల్కాజ్గిరి సఫీల్‌గూడ, కాప్రా చర్లపల్లి, చౌటుప్పల్ సంగమ్, భునగిరి, బీబీనగర్ చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

