సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి

అమరావతి, జూలై : సినీ నటుడు సోనూసూద్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ఈరోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.
కోటి యాభై లక్షల రూపాయల నిధులతో తన సొంత పౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని జిల్లాకు చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ స్థానిక ఆర్డీవో ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ ద్వారా సోనూసూద్ ఇక్కడి అధికారులతో మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

