Australia | ఆస్ట్రేలియాలో 16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం
16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా వినియోగంపై ఇలా నిషేధం విధిస్తూ ఒక దేశం బిల్లు తేవడం ప్రపంచంలోనే తొలిసారి.
- ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్లో బిల్లు
Australia | సిడ్నీ: 16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా వినియోగంపై ఇలా నిషేధం విధిస్తూ ఒక దేశం బిల్లు తేవడం ప్రపంచంలోనే తొలిసారి. అలాగే 18 ఏండ్ల లోపు యువత ఆన్లైన్ పోర్నోగ్రఫీ వీక్షణపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తున్నది.
21వ శతాబ్దపు సవాళ్లకు 20వ శతాబ్దపు స్పందన తప్పదని డిజిటల్ ఇండస్ట్రీ అడ్వకేట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆన్లైన్ భద్రత అనేది తల్లిదండ్రులకు కష్టతరమైన సవాళ్లలో ఒకటని ఆ దేశ ప్రసార శాఖ మంత్రి మేఖేల్ రౌలాండ్ పేర్కొన్నారు. 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 33 మిలియన్ అమెరికా డాలర్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

