హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
రుద్రంగి, మార్చి 30: పౌర హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సునీత తెలిపారు. వీరునితండా పంచాయతీలో ఆర్ఐ సునీత ఆధ్వర్యంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. కులవివక్ష పాటిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఎంపీడీవో శంకర్, ఎం పీవో సుధాకర్, సర్పంచ్ గుగులోత్ మేనా, గుగులోత్ మోహన్, లావుడ్యా నరహరి, సిబ్బంది, కార్యదర్శి శ్రీను, ఏఎన్ఎంలు ఉన్నారు.
గంభీరావుపేట, మార్చి 30: ముచ్చర్లలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి ఎస్ఐ సౌమ్యారెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఉంటూ సకల వసతులు పొందాలని సూచించారు. ఎస్ఐని సర్పంచ్ తేజావత్ రజిత, ఎంపీటీసీ స్వప్న సన్మానించారు.
వేములవాడ రూరల్, మార్చి 30: వేములవాడ రూర ల్ మండలం బాలరాజుపల్లిలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ దివ్య, సర్పంచ్ ఏశ తిరుపతి, అంబేద్కర్ సంఘం నాయకులు నేదూరి నర్సయ్య, శ్రీనివాస్, రాజు, మలయ్య ఉన్నారు.
వీర్నపల్లి, మార్చి 30: మద్దిమల్లతండాలో నిర్వహిం చిన పౌరహక్కుల దినోత్సవంలో ఏఎస్ఐ సంజీవయ్య, ఆర్ఐ శ్రీనివాస్, సర్పంచ్ జవహార్, కార్యదర్శి రాములు, టీఆర్ఎస్ నేత సంతోష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


