వారికి శాశ్వత పరిష్కారం చూపండి : ఎంపీ వెంకటేష్ నేత
పెద్దపల్లి : ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న పెద్దపల్లి జిల్లాలోని కుందన్పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు.
సమస్య పరిష్కారం కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తలపెట్టిన పాదయాత్రకు ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మద్దతు ప్రకటిస్తూ సోమవారం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరారు.
ఢిల్లీలోని N.T.P.C CMD గురుదీప్ సింగ్ను ఆయన కార్యాలయంలో కలిసి ఎన్టీపీసీ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మార్చి సహకారం అందించాలని ఎంపీ కోరారు.
ఈ సందర్భంగా గురుదీప్ సింగ్ సానుకూలంగా స్పందించి త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

