పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో

తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నగరంలోని ఆటోవాలాలతో కలిసి పెట్రో ధరల పెంపుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన వ్యక్తం చేశారు. థరూర్ తాడుతో ఆటోను లాగిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

