పోలీసులతో ఎన్కౌంటర్.. సీరియల్ రేపిస్ట్ అరెస్టు

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పోలీసులు ఓ సీరియల్ రేపిస్ట్‌ను అరెస్టు చేశారు. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆ రేపిస్ట్ నిందితుడు. అయితే గత రాత్రి సురాజ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో అతను పోలీసులకు చిక్కాడు. లూటీలు, దొంగతనాలకు కూడా అతను పాల్పడ్డాడు. ఎన్కౌంటర్లో గాయపడడంతో అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మధ్యనే బెయిల్‌పై రిలీజైన రేపిస్ట్.. సురాజ్పూర్లో మరో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కేసు విచారణలో సీరియల్ రేపిస్ట్ హస్తం ఉన్నట్లు తేలింది. గతంలో మహిళలను రేప్ చేసిన విధంగానే.. ఇటీవల కూడా కొన్ని కేసుల్లో ఆ పద్ధతులను అనుసరించాడు. దాని ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి అతను అటాక్ చేసేవాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

