సైయెంట్ 5జీ సెంటర్
- ఐఐటీ-హైదరాబాద్‌తో కలిసి ఏర్పాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 16: హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్, డిజిటల్ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్..5జీ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ-హైదరాబాద్)తో కలిసి ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. 5జీకి సంబంధించి ఐఐటీ-హైదరాబాద్ అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలపై ఈ సెంటర్లో మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అలాగే నెట్వర్క్ సొల్యూషన్స్ ప్రొవైడర్లకు సాంకేతిక సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

