ట్రయల్స్‌కు సైనా దూరం
ఆసియన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌కు రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ దూరమైంది.
న్యూఢిల్లీ: ఆసియన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌కు రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ దూరమైంది. ఫిబ్రవరి 14-19 తేదీలలో దుబాయ్‌లో నిర్వహించే ఈ టోర్నీకి జట్టును ఎంపిక చేసేందుకు ట్రయల్స్‌కు హాజరు కావాలని సైనా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సద్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) లేఖలు జారీ చేసింది. అయితే సైనా, మాళవిక ఈ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఆసియన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి 2017లో భారత్ క్వార్టర్ఫైనల్లో థాయిలాండ్ చేతిలో ఓడిపోగా, 2019లో నాకౌట్ స్థాయికి అర్హత సాధించలేకపోయింది. కాగా 2021లో కొవిడ్ కారణంగా టోర్నీ రద్దయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

