గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కను నాటిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటారు. సోమవారం ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ భవన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్‌కుమార్ రాష్ట్ర, దేశవ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. పల్లెల్లో పచ్చదనాన్ని నింపేందుకు ఇంటింటికి ప్రతిఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే కలుషితం లేని స్వచ్ఛమైన గాలి ప్రజలకు లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బస్ భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్రావు, చీఫ్ ఇంజినీర్ రాంప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

