ట్విటర్లో ట్రెండ్ అవుతున్న చినిగిన జీన్స్.. ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ: ప్రస్తుతం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో చినిగిన జీన్స్ ట్రెండ్ అవుతోంది. మహిళలంతా చినిగిన జీన్స్ వేసుకొని ఫొటోలు దిగి ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వీళ్లు ఇలా rippedjeans హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆడవాళ్లు చినిగిన జీన్స్ వేసుకోవడం మన సంస్కృతిని దెబ్బతీయడమే అవుతుందని తీరథ్సింగ్ అన్నారు. ఓ ఎన్జీవో నడిపే మహిళ ఇద్దరు పిల్లలతో చినిగిన జీన్స్ వేసుకొని విమానం ఎక్కిందని, వీళ్లు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తీరథ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచీ మోకాళ్లు కనిపించేలా చినిగిన జీన్స్ వేసుకొని ఫొటోలకు పోజులిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

