అంతరిక్ష వ్యర్థాలపై ఉపగ్రహంతో అధ్యయనం

బీజింగ్, అక్టోబర్ 24: అంతరిక్ష వ్యర్థాల తగ్గింపు కోసం అభివృద్ధి చేసిన సాంకేతికతలను పరీక్షించేందుకు చైనా ఆదివారం ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. లాంగ్ మార్చ్-3బీ రాకెట్ సాయం తో షిజియాన్-21 ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని షిచాంగ్ ఉపగ్రహ కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

