ధోనీకి ఇలా సలాం కొట్టిన జడేజా..వీడియో
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఖతర్నాక్ ఫినిషింగ్ టచ్‌తో ముంబైకి ధోనీ షాకిచ్చాడు. ఇక ఆ ఫైనల్ ఓవర్ తర్వాత ధోనీపై ప్రశంసలు కురిశాయి. ప్లేయర్స్ డగౌట్ నుంచి పరుగెత్తుకొచ్చిన చెన్నై కెప్టెన్ జడేజా తనదైన స్టయిల్లో ధోనీకి విష్ చేశాడు. నడుం ముందుకు వంచి.. జీ హుజూర్ అన్న రీతిలో ధోనీకి సలాం చేశాడు. ఇక మిగితా ప్లేయర్లు కూడా ధోనీ హీరో ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 155 రన్స్ చేసింది. ఆ లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చెన్నై ఛేజ్ చేసింది. ఇక ధోనీకి జడేజా ఎలా వందనం చేశాడో ఈ వీడియోలో చూడండి.
Hats off #THA7A! 💛😍pic.twitter.com/CJE07pERse#MIvCSK #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

