హాలిడే మూడ్లో రష్మిక
రష్మిక మందన్న మనసు మనసులో లేదు. కథలు వింటున్నా, స్క్రిప్ట్ చదువుతున్నా, మేకప్ వేసుకుంటున్నా, కాస్ట్యూమ్స్ ఎంచుకుంటున్నా.. అదే పరధ్యానం. ముంబైలోని బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్, షూటింగ్ స్పాట్, లైట్స్.. కెమెరా.. యాక్షన్ - అన్నీ వదిలేసుకుని హాలిడేకు వెళ్లిపొమ్మంటూ మనసు పోరుపెడుతున్నదట.
రష్మిక మందన్న మనసు మనసులో లేదు. కథలు వింటున్నా, స్క్రిప్ట్ చదువుతున్నా, మేకప్ వేసుకుంటున్నా, కాస్ట్యూమ్స్ ఎంచుకుంటున్నా.. అదే పరధ్యానం. ముంబైలోని బీచ్ ఫేసింగ్ అపార్ట్మెంట్, షూటింగ్ స్పాట్, లైట్స్.. కెమెరా.. యాక్షన్ – అన్నీ వదిలేసుకుని హాలిడేకు వెళ్లిపొమ్మంటూ మనసు పోరుపెడుతున్నదట.
నిన్న మొన్నటి హాలిడే మూడ్లోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నదట. ఆ జ్ఞాపకాలను తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పక్షిలా మారిపోయి, రష్మికతోపాటు మనమూ ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

