ఎయిర్‌ఫోర్స్ నేపథ్య ప్రేమకథ
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్'. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, విక్కీకౌశల్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. నిర్మాణ దశలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, విక్కీకౌశల్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. నిర్మాణ దశలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రణబీర్‌కపూర్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆయన చేతికి గాయంతో రక్తమోడుతూ కనిపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘గంగూభాయ్ కతియావాడి’ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

