నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్

హాస్యంలోనైనా, హీరోయిజాన్ని పండించడంలోనైనా తనకు తానే సాటి అనిపించుకుంటారు సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్. తన సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తూ..నటనతో అందరినీ ఏడిపిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ యాక్టర్ ఇపుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన క్లైమాక్స్ విడుదవగా… సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమాల్లో కనిపించాలనే అభిరుచితో నేను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. యాక్టింగ్ స్కూల్లో నేను గోల్డ్ మెడల్ కూడా అందుకున్నా. ఆ టైంలో ఇండస్ట్రీని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ప్రేక్షకులను అటెన్షన్ ను తమవైపు తిప్పుకునేందుకు ఇండస్ట్రీకి ఓ కొత్త వ్యక్తి కావాలని నాకనిపించింది. చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తూ నాకంటూ ప్రత్యేక నటనాశైలిని నేర్చుకున్నా.
నాతో క్లోజ్‌గా ఉన్న కొంతమంది ఆర్థికంగా నన్ను దెబ్బతీశారు. నేనొక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నపుడు సంపాదించిన డబ్బు మాయమైంది. నేనెంతగానో నమ్మిన వ్యక్తులు నన్ను మోసం చేశారని తెలిసి షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

