వరుసగా రెండో రోజూ బికనీర్‌లో భూకంపం
బికనీర్‌లో భూకంపం | రాజస్థాన్‌లోని బికనీర్ను వరుసగా రెండో రోజు భూకంపం వణికించింది. గురువారం ఉదయం 7.42 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో

జైపూర్ : రాజస్థాన్‌లోని బికనీర్ను వరుసగా రెండో రోజు భూకంపం వణికించింది. గురువారం ఉదయం 7.42 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు ఏమీ అందలేదని పేర్కొంది. రాజస్థాన్‌కు సమీపంలో ఉన్న పాక్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. బికనీర్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 343 కిలోమీటర్ల దూరంలో.. జోధ్‌పూర్‌కు వాయువ్యంగా 439 కిలోమీటర్ల దూరంలో, భూమికి 110 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు బుధవారం రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది.
ఇవి కూడా చదవండి..
జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద
రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

