దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,18,987 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 4,09,394 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 41,78,51,151 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసులు 1.31శాతం ఉన్నాయని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.12శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 45.09 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద
రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

